కడప జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ముద్దనూరు(M) గంగదేవిపల్లెకు చెందిన వెన్నుపూస చిన్నారెడ్డి బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2009 నుంచి శిక్ష అనుభవిస్తున్నట్లు తెలిపారు. జస్టిస్ అరవింద్, పంచోలి ధర్మాసనం పిటిషన్‌ను తోసిపుచ్చింది. బెయిల్ ఇస్తే గొడవలకు పాల్పడే అవకాశం ఉందన్న వాదనల నేపథ్యంలో మెరిట్ ఆధారంగా పరిశీలిస్తామని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్
హత్య కేసు ఖైదీ బెయిల్ పిటిషన్ తిరస్కరణ


