KKD: కిర్లంపూడిలో కొక్కొండ రామశేషగిరిరావు పంతులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని శనివారం డీఈవో పి. రమేష్ పరిశీలించారు. పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు చదవడం, రాయడం, మాట్లాడటం, గణిత మౌలిక నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని పరిశీలించిన డీఈవో


