హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాడిపత్రిలో హీట్ పుట్టిస్తున్న లిక్కర్ రాజకీయం..!

అనంతపురంలో టీడీపీ-వైసీపీ మధ్య అక్రమ మద్యం పంచాయితీ హీట్ పుట్టిస్తోంది. ఇటీవల తాడిపత్రిలో పట్టుబడిన గోవా మద్యంలో వైసీపీ నేత రామాంజనేయ రెడ్డి పాత్ర ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే, దీనిపై ఏకంగా మాజీ సీఎం జగన్ కూడా స్పందిస్తూ టీడీపీపై విరుచుకుపడ్డారు. దీంతో ఇప్పుడు తాడిపత్రిలో లిక్కర్ రాజకీయ కాకరేపుతోంది.