హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సుధాకర్ రెడ్డి సేవలు చిరస్మరనియం'

GDWL: జిల్లాలోని సీపీఐ కార్యాలయంలో ప్రముఖ కమ్యూనిస్టు జాతీయ నేత కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి తొలి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ..పేదలు, కార్మికులు, అణగారిన వర్గాల హక్కుల కోసం సురవరం సుధాకర్ రెడ్డి జీవితాంతం చేసిన సేవలను కొనియాడారు.