GDWL: అలంపూర్ పట్టణంలోని ఒకటో వార్డులో సివిల్ సప్లై గోడౌన్ ఎదుట వర్షపు నీరు నిలవడంతో పాటు ముళ్ల పొదలు పెరిగి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమస్యను గుర్తించిన వార్డు కౌన్సిలర్ స్వాతి రజిని బాబు శనివారం జేసీబీ సహాయంతో ముళ్ల పొదలు, చెట్లను తొలగించి మొరం వేయించారు. దీంతో నీటి నిల్వ సమస్య తొలగిపోవడంతో హమాలీలు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
వర్షపు నీటి సమస్యకు చెక్.. కౌన్సిలర్ చర్యలు


