హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల నిరసన

HNK: రూపారెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తూ HNK కలెక్టరేట్ ఎదుట శనివారం ఉమ్మడి WGL జిల్లా ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రూపారెడ్డి అనే ఉపాధ్యాయురాలిని చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. మరోసారి ఉపాధ్యాయులపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు.