BHPL: రేగొండ ప్రెస్‌క్లబ్ ఎన్నికలను ఆదివార (రేపు) నిర్వహించనున్నట్లు మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సోమయ్య, కోటి తెలిపారు. ఉమ్మడి రేగొండ మండలంలో పనిచేస్తున్న అక్రిడిటేషన్, PDF, యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు. ఏ యూనియన్‌కు చెందిన వారైనా పోటీ చేయవచ్చని తెలిపారు. ఉ. 10 గం.లకు లక్ష్మీ వినాయక మెడికల్ షాపులో ఎన్నికలు నిర్వహించనున్నారు.
తెలంగాణ
రేపు రేగొండ ప్రెస్ క్లబ్ ఎన్నికలు


