హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్‌డీపీఎస్‌ కేసుల దర్యాప్తుపై పోలీసులకు శిక్షణ

భద్రాద్రి జిల్లాలో ఎన్‌డీపీఎస్‌ కేసుల దర్యాప్తుపై పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. కొత్తగూడెంలో జరిగిన కార్యక్రమంలో అరెస్టులు, సీజ్‌, పంచనామా, సాక్ష్యాల సేకరణ, చార్జ్‌షీట్‌ దాఖలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. దర్యాప్తులో నిబంధనలు ఖచ్చితంగా పాటించి, పటిష్ట ఆధారాలతో కేసులను బలోపేతం చేయాలని SP రోహిత్‌ రాజు సూచించారు.