హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిరంజీవి బర్త్‌డే.. అభిమానుల సేవ

RR: షాద్‌నగర్‌లో చిరంజీవి అభిమాన సంఘం ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జక్కుల శ్రీహరి రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులు, రోగులకు బెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అభిమాన సంఘం సభ్యులు పాల్గొన్నారు.