NRML: పెంబి మండలంలోని తాటిగూడ గ్రామానికి చెందిన గుగ్లావత్ అనిల్ నిన్న రాత్రి వాంకిడి సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. విషయం తెలుసుకున్న BRS పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ తాటిగూడ గ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొని, అనిల్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తెలంగాణ
అనిల్ అంత్యక్రియల్లో పాల్గొన్న జాన్సన్ నాయక్


