హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'రిమ్స్ సూపర్‌వైజర్లను వెంటనే తొలగించాలి'

ADB: కార్మికుల మధ్య గొడవలు సృష్టిస్తున్న రిమ్స్ సూపర్‌వైజర్ రవి, సెక్యూరిటీ గార్డ్స్ సూపర్‌వైజర్ పోచ్చన్నను వెంటనే తొలగించాలని AITUC నాయకులు డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని AITUC కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కార్మికులను ఇబ్బంది పెడుతున్న వీరిపై యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.