హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆస్పత్రులను పరిశీలించిన డిఎంహెచ్వో

MBNR: భూత్పూర్ మండలం అమిస్తాపూర్, తాటిపర్తి, అన్నసాగర్ గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ఆస్పత్రులను DMHO శ్రీనివాసులు శనివారం పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించిన ఆయన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.