హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నర్సింగ్ కాలేజీలో ఓనం వేడుకలు

CTR: కుప్పం నర్సింగ్ కళాశాలలో శనివారం ఓనం వేడుకలను విద్యార్థులు, అధ్యాపకులు ఘనంగా నిర్వహించారు. రంగవల్లులు, పూల అలంకరణలతో కళాశాల ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు. కేరళ సంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సంప్రదాయ నృత్యాలు, పాటలు ఆకట్టుకున్నాయి.