హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రెవెన్యూ అధికారితో టీడీపీ నేత వాగ్వాదం

KRNL: ఆదోని తహశీల్దార్ ఆఫీసులో TDP మండల అధ్యక్షుడు శివప్ప ఓ రెవెన్యూ అధికారిపై తహశీల్దార్ సమక్షంలో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారితో వాగ్వాదానికి దిగుతూ బెదిరింపులకు పాల్పడినట్లు కనిపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఘటనపై ఆ నాయకుడి ఆరోపణ మరో విధంగా ఉంది.