KMM: ఖమ్మం–భద్రాచలం మార్గంలోని TS09Z8003 బస్సులో జర్నలిస్టులతో డ్రైవర్ దురుసుగా వ్యవహరించారని వారు ఆరోపించారు. ఉచిత ప్రయాణ సౌకర్యం విషయంలో తమను అవమానించేలా మాట్లాడారని తెలిపారు. ఘటనపై ఆర్టీసీ ఉన్నతాధికారులు విచారణ జరిపి, వాస్తవాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు కోరారు.
తెలంగాణ
VIDEO: జర్నలిస్టులతో ఆర్టీసీ డ్రైవర్ దురుసు ప్రవర్తన


