ADB: ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘం కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డైరెక్టర్ కాత్లే శ్రీధర్ అన్నారు. శనివారం ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇచ్చోడ మండల కేంద్రంలో కళాకారులతో సమావేశమై మాట్లాడారు. గత మూడేళ్లుగా ప్రభుత్వ కార్యక్రమాల బిల్లులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారులకు ఉపాధి కల్పించి, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
తెలంగాణ
ఆదివాసీ కళాకారులను ఆదుకోవాలి: కాత్లే శ్రీధర్


