ELR: లంక గ్రామాల కట్టుబాట్లకు, ఐక్యతకు కేరాఫ్ అడ్రస్ అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రశంసించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్‌పర్సన్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కొల్లేరు లంక గ్రామాల నాయకుడు, దివంగత సైదు గంగరాజు 103వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. లంక గ్రామాల ప్రజల అభ్యున్నతికి కృషి చేశారన్నారు.
ఆంధ్రప్రదేశ్
లంక గ్రామాల కట్టుబాట్లు ఆదర్శనీయం: ఎమ్మెల్యే


