హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మట్టి విగ్రహాలు వినియోగించండి: కలెక్టర్

NDL: వినాయక చవితిని పర్యావరణ హితంగా నిర్వహించాలని కలెక్టర్‌ రాజకుమారి ప్రజలకు పిలుపునిచ్చారు. POP, రసాయనిక రంగుల విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను వినియోగించాలని సూచించారు. సెప్టెంబర్‌ 13న ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు.