WNP: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని గోపాల్ పేట ఎస్ఐ శశిధర్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంటర్మీడియట్ దశలో లక్ష్యాన్ని ఎంచుకొని బాగా చదువుకోవాలని, ఇంటర్ స్థాయిలో విద్యార్థులు మాత్రమే పదార్థాలకు బారిన పడి తమ జీవితాన్ని పాడు చేసుకోవద్దని సూచించారు.
తెలంగాణ
'విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'


