హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయానికి పోటెత్తిన భక్తులు

MDK: శివంపేట మండలం చిన్నగొట్టిముక్కుల శివారులోని చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయస్వామి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రావణమాసం శనివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.