VKB: జిల్లాలో వర్షాలు లేక పత్తి పంటలు వాడిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, పంట కీలక దశలో వర్షాభావం నెలకొనడంతో దిగుబడి తగ్గే ప్రమాదం ఉందన్నారు. పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితి లేదని వాపోయారు. వెంటనే వర్షాలు కురవాలని రైతులు కోరుతున్నారు.
తెలంగాణ
వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు


