MBNR: నవాబుపేట మండలంలో పోగొట్టుకున్న, చోరీకి గురైన రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా ట్రేస్ చేసి రికవరీ చేశారు. కన్మకాల్వకు చెందిన హరిప్రసాద్, కామారం గ్రామానికి చెందిన అశోక్ ఫోన్లను గుర్తించి శుక్రవారం SI నరేందర్ బాధితులకు అప్పగించారు. ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
సీఈఐఆర్‌తో రెండు మొబైళ్లు రికవరీ


