హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కళాశాలల ఏర్పాటుకు వినతి

ప్రకాశం: మార్కాపురంలో ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని AISF, AIYF ఆధ్వర్యంలో శనివారం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం ఆర్టివో కార్యాలయంలో వినతి అందజేశారు. కార్యక్రమంలో ప్రభాకర్, పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.