KNR: అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించి అక్రమ కేసులు ఉపసంహరించాలని బీసీ జేఏసీ గౌరవాధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ డిమాండ్ చేశారు. హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో జర్నలిస్టులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శనివారం 7వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కళాకారులు ఆటపాటలతో, జర్నలిస్టులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు.
తెలంగాణ
అర్థనగ్న ప్రదర్శనతో జర్నలిస్టుల నిరసన


