VZM: గంట్యాడ మండల అధ్యక్షుడు పాకలపాటి రవి వర్మ ఆధ్వర్యంలో శనివారం 12 కుటుంబాలు బీజేపీలో చేరాయి. విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేశ్ వర్మ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గొడియాడకు చెందిన మూడు, విజయనగరానికి చెందిన తొమ్మిది కుటుంబాలు బీజేపీలో చేరాయి.
ఆంధ్రప్రదేశ్
బీజేపీలో చేరిన 12 కుటుంబాలు


