హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిల్లల ప్రాథమిక హక్కులను కాపాడాలి: జడ్జి

SDPT: పిల్లల ప్రాథమిక హక్కులను కాపాడడంలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జి. సుదర్శన్ అన్నారు. శనివారం సిద్దిపేటలోని టిటిసి భవన్లో బాలల రక్షణపై అధికారులు, టీచర్లకు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి హక్కులు, బాలల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. బాలల సంరక్షణ అనేది ఒక శాఖ, సంస్థ లేదా ఒక వ్యక్తి యొక్క బాధ్యత కాదని, ఇది సమిష్టి బాధ్యతన్నారు.