హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చలో హైదరాబాద్.. విజయవంతం చేయండి'

NGKL: పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయులు కుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ నరసింహారావు పిలుపునిచ్చారు. కల్వకుర్తిలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో చలో హైదరాబాద్ పోస్టర్లను విడుదల చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు.