ASR: డుంబ్రిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సక్రమంగా విధులు నిర్వహించడం లేదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు ఆరోపించారు. శనివారం విద్యార్థులను ముందుగానే ఇళ్లకు పంపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాబ్, సరిపడా తరగతి గదులు, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. విధులకు గైర్హాజరవుతున్న ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి: ఎస్‌ఎఫ్‌ఐ


