NGKL: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతుగంటి భరత్ ప్రసాద్ కోరారు. శనివారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని బీజేపీ నాయకులతో కలిసి సందర్శించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో ఆసుపత్రిలో అందుతున్న సేవలు, సమస్యలపై చర్చించారు.
తెలంగాణ
ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందించాలి: భరత్ ప్రసాద్


