BHNG: బొమ్మలరామారం మండలం దోతిగూడెం పరిధిలోని హెజోల్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తనిఖీల కోసం వచ్చిన పీసీబీ అధికారిని పరిశ్రమ యాజమాన్యం లోపలికి అనుమతించలేదు. తానే స్వయంగా పీసీబీ అధికారినని చెప్పినప్పటికీ, సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోకుండా పరిశ్రమ ప్రధాన గేటుకు తాళం వేశారు. యాజమాన్యం తీరుపై పీసీబీ అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ
పీసీబీ అధికారికి నో ఎంట్రీ..!


