W.G: కోర్టు కేసుల త్వరితగతిన పరిష్కారానికి, నేరస్థులకు శిక్ష పడేలా కోర్టు కానిస్టేబుళ్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని నరసాపురం డీఎస్పీ ఎం.సుధాకర రావు ఆదేశించారు. శనివారం స్థానిక SDPO కార్యాలయంలో కోర్టు కానిస్టేబుళ్లతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి నరసాపురం 10వ ఏడీజే కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంశెట్టి దేవేంద్ర ఫణికర్ హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
కేసుల పరిష్కారానికి ప్రణాళికతో పనిచేయాలి: DSP


