సత్యసాయి: కర్ణాటక రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామివారిని హిందూపురం నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ దీపికా వేణు రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి, వేదమంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనాలు అందించారు.
ఆంధ్రప్రదేశ్
కర్ణాటక ధర్మస్థల క్షేత్రంలో దీపికా ప్రత్యేక పూజలు


