ATP: రాయదుర్గం మండల పరిధిలోని కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ సహదేవుడు, నోడల్ ఆఫీసర్ నారాయణ నేతృత్వంలో కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులతో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల పరిసరాలలో పిచ్చి మొక్కలను, పేరుకుపోయిన చెత్త చెదారాన్ని పరిశుభ్రం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత: ప్రిన్సిపల్


