హైదరాబాద్: 28°C
తెలంగాణ

కమిటీ అధ్యక్షుడిగా ఆమేటి కృష్ణ ఎన్నిక

SRD: పట్టణంలోని శ్రీ మాణిక్య ప్రభు ఆలయ కమిటీ అధ్యక్షుడిగా ఆమేటి కృష్ణ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్యవైశ్య సంఘ భవనంలో శనివారం ఆయనను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తోపాజి అనంతకిషన్, మ్యాడం రాధాకిషన్, కొంపల్లి విద్యాసాగర్, ఆమేటి భాస్కర్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.