MBNR: తెలంగాణ వ్యాప్తంగా కవులు, కళాకారులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జానపద కళాకారులకు ఐడెంటిటీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారులకు ఐడెంటిటీ కార్డులు అందిస్తోందన్నారు.
తెలంగాణ
కవులు, కళాకారులకు అండగా ఉంటాం: MLA


