హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్‌

BHNG: భూదాన్‌ పోచంపల్లి దోతిగూడెంలోని హేజెల్లో ల్యాబ్‌లో రియాక్టర్‌ పేలిన ఘటన స్థలాన్ని జిల్లా అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఘటన జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, అక్కడ చేపట్టిన సహాయక చర్యలపై ఆరా తీశారు.