NRPT: రైతులు తాము పండిస్తున్న పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్ అన్నారు. శనివారం నారాయణపేట మండలం ఎక్లాస్‌పూర్‌లో క్రాప్ బుకింగ్ నమోదును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులతో మాట్లాడి వానాకాలం పంటల వివరాలను డిజిటల్ క్రాప్ బుకింగ్ మొబైల్ యాప్‌లో సర్వేయర్లతో నమోదు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'పంటల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి'


