MLG: వాజేడు మండలం మొరుమూరు పంచాయతీ ప్రగళ్లపల్లి ఎస్సీకాలనీలో దశాబ్దాలుగా ఉన్న మట్టి రోడ్లసమస్యకు పరిష్కారం లభించింది. కాలనీ ప్రజల విజ్ఞప్తిని అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ పీర్ల కృష్ణబాబు మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి ప్రత్యేక గ్రాంట్ ద్వారా సీసీ రోడ్లకు రూ.25 లక్షలు మంజూరు చేశారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
ప్రగళ్లపల్లి ఎస్సీ కాలనీకి సీసీ రోడ్లు


