హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీజ్ చేసిన ఇసుకను కప్పివేతపై విచారణ

MBNR: మిడ్జిల్ మండలం కొత్తపల్లిలో సర్వే నంబర్ 96లో సీజ్ చేసిన ఇసుకను అనుమతులు లేకుండా లెవెల్ చేసి మట్టితో కప్పిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఎమ్మార్వో రాఘవేందర్‌రెడ్డి, రెవెన్యూ సిబ్బంది ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పంచనామా నివేదికను కలెక్టర్‌కు సమర్పించి, సంబంధితులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.