హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మురుగు తీసిన ఎమ్మెల్యే

ప్రకాశం: చీమకుర్తి మండలం ఆర్.ఎల్. పురంలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయకుమార్, కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. అనంతరం మురుగు కాలువను ఎమ్మెల్యే శుభ్రం చేశారు. గ్రామాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు అవగాహన కల్పించారు.