SDPT: మిలాద్-ఉన్-నబీ పండుగను శాంతియుత, ప్రశాంత వాతావరణంలో, సోదరభావంతో జరుపుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ పిలుపునిచ్చారు. సిద్దిపేట ఏసిపి కార్యాలయంలో స్థానిక ముస్లిం మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. స్థానిక నిర్వాహకులు, శాంతి కమిటీ సభ్యులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలన్నారు.
తెలంగాణ
వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: సీపీ


