NRML: నిర్మల్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిక్ ఆటోల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా ఆటోలను నిలిపివేయనున్నట్లు జనతా ఆటో యూనియన్ అధ్యక్షుడు సయ్యద్ ఇప్త్యాఖ్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెడ సురేష్ తెలిపారు. ఈ నెల 23వ తేదీ రాత్రి 12 గంటల నుంచి 24వ తేదీ రాత్రి 12 గంటల వరకు నిరసన కొనసాగుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
ఈ నెల 24న ఆటోలు బంద్


