SRPT: మారుతున్న కాలానికి అనుగుణంగా బాలికలు, మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఈరోజు ఎస్పీ నరసింహ అన్నారు. సూర్యాపేట జిల్లాలో మహిళలు, చిన్నారుల భద్రత కోసం పోలీస్ ప్రజా భరోసా, సఖీ సెంటర్ల ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు.
తెలంగాణ
మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం: ఎస్పీ


