KMM: కూసుమంచి మండలంలోని భగత్‌వీడు రెవెన్యూ పరిధిలో కొనసాగుతున్న సమగ్ర భూ సర్వే పనులను కలెక్టర్ దివాకర శనివారం పరిశీలించారు. ఎమ్మార్వో సైదులుతో కలిసి సర్వే ప్రక్రియను పరిశీలించి, సరిహద్దు రైతుల సూచనలు తీసుకుంటూ ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా సర్వే నిర్వహించాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
భూ సర్వే పనుల పరిశీలించిన కలెక్టర్


