BHPL: మహాదేవపూర్‌లో ఐటీడీఏ ఏటూరునాగారం ప్రాజెక్ట్ అధికారి లెనిన్ వత్సల్ టోప్పో శనివారం విద్యాసంస్థలు, ఇంజనీరింగ్ పనులపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును రోజువారీగా పర్యవేక్షించాలని ఆదేశించారు. అర్హులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, నాణ్యమైన ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
తెలంగాణ
గిరిజన విద్యాసంస్థల్లో హాజరుపై నిత్యం పర్యవేక్షణ: పీవో


