BHNG: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, నల్గొండ జిల్లా మాజీ ఎంపీ కామ్రేడ్ సురవరం సుధాకర్‌రెడ్డి ప్రథమ వర్ధంతిని శనివారం భువనగిరిలో నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా సహాయ కార్యదర్శి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
సురవరం సుధాకర్‌రెడ్డికి ఘన నివాళులు


