కర్నూలులో వాల్మీకి నాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసుల నమోదును బోయ వాల్మీకి సమితి (BVS) వ్యవస్థాపక అధ్యక్షుడు తలారి వాల్మీకి అంజి తీవ్రంగా ఖండించారు. కేసులపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని శనివారం డిమాండ్ చేశారు. రాజకీయ కక్షలు, ఒత్తిళ్లతో ఎవరినీ అక్రమంగా కేసుల్లో ఇరికించరాదన్నారు. తప్పుడు కేసులు అని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కేసులను ఖండించిన BVS


