హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలూరు రైతాంగ సమస్యలపై గళం

KRNL: కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా నీటిపారుదల సలహామండలి సమావేశంలో ఆలూరు TDP ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి పాల్గొన్నారు. ఆలూరు నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు వరకు సకాలంలో సాగునీరు అందించాలని కోరారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను సమర్థవంతంగా చేపట్టడంతో పాటు కాలువల మరమ్మతులు, పూడికతీత పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు.