హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిరంజీవి పుట్టినరోజు పూజలు

PLD: చిలకలూరిపేటలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో జనసేన నాయకుడు మండలనేని చరణ్ తేజ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకులు, వీర మహిళలు, అభిమానులు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి ప్రదక్షిణలు చేశారు.