కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద అధునాతన ట్రాఫిక్ అవగాహన వాహనాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం ప్రారంభించారు. డిజిటల్ స్క్రీన్‌పై ట్రాఫిక్ నిబంధనలు, ప్రమాదాల దృశ్యాలను ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించి నిబంధనలు పాటించాలస్తూ వాహనాలు నడపాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో ఎస్పీ


